E.G: జిల్లాలో అక్రమ మందు గుండు సామాగ్రి తయారీ కేంద్రాలపై, అక్రమ బాణా చెంచా కేంద్రాలపై రాజమహేంద్రవరం నగర పోలీసులు. మెరుపు దాడి నిర్వహించారు. కోనసీమలో జరిగిన సంఘటన దృష్టిలో ఉంచుకొని మందు గుండు సామగ్రి నిలువల కేంద్రాలపై కచ్చితంగా దాడులు నిర్వహిస్తున్నట్లు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నర్సింగ్ కిషోర్ తెలిపారు. మందు గుండు సామగ్రి తయారీలకు అనుమతులు కంపల్సరీ ఉండాలన్నారు.