SRPT: మాజీమంత్రి దామోదర్ రెడ్డి మరణ వార్త విని చివ్వెంల మండల పరిధిలోని సూర్య నాయక్ తండాకి చెందిన ధారవత్ మోతిలాల్ (68) గురువారం సాయంత్రం గురువారం సాయంత్రం గుండెపోటుతో కన్నుమూశారు. గ్రామంలో ఇంటి ముందు మహిళలతో సాధారణంగా సంభాషణ జరుపుతుండగా RDR మృతి చెందిన విషయం ప్రస్తావించారు. ఈ క్రమంలో ఒక్కసారిగా కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందారు.