బ్రిటన్ పర్యటన సందర్భంగా రాజు చార్లెస్‌కు స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలని US అధ్యక్షుడు ట్రంప్ భావించారు. దానిలో భాగంగా USలోని ఓ ప్రముఖ లైబ్రరీ మ్యూజియంలో ఉన్న కత్తిని పంపాలని అక్కడి అధికారిని ఆదేశించారు. అయితే ఆ కత్తి అగ్రరాజ్య ప్రజల ఆస్తి అని, చారిత్రక సంపద అని తాను ఇవ్వలేనని తేల్చి చెప్పాడు. దీంతో ఆ కత్తిని ఇవ్వనందుకు ఆ అధికారి ఉద్యోగాన్ని వదులుకున్నాడు.