KDP: ఓటు చోరీని అరికడదాం.. రాహుల్ గాంధీని ప్రధాన మంత్రి చేసుకుందాం అని ప్రొద్దుటూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ ఇర్ఫాన్ బాషా అన్నారు. ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని అమృత నగర్లో గురువారం ఇర్ఫాన్ బాషా ఆధ్వర్యంలో “ఓటు చోర్ గుద్ది చోడ్” కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ప్రజల చేత సంతకాల సేకరణ చేపట్టారు.