KDP: బ్రహ్మంగారి మఠం మండలంలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామిని ఎంపీ సీఎం రమేష్ నాయుడు కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. టీడీపీ మండల అధ్యక్షుడు చెన్నుపల్లి సుబ్బారెడ్డి, పూర్వపు మఠాధిపతి కుమారుడు శ్రీ దత్తాత్రేయ స్వామి, టీడీపీ నాయకులు పూజ శివ యాదవ్, సొసైటీ ఛైర్మన్ సాంబశివారెడ్డి, బీజేపీ మండలాధ్యక్షుడు చంద్ర ఓబులరెడ్డి, శివలు వారికి ప్రత్యేక స్వాగతం పలికారు.