MDK: చేగుంట మండల కేంద్రానికి చెందిన కడమంచి సత్తెమ్మ ఆసుపత్రికి వెళ్లి అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు. గత నెల 30న హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మనమరాలను చూసేందుకు వెళ్ళింది. బుధవారం ఆస్పత్రి నుంచి బయటకు వెళ్లిన సత్తమ్మ కనిపించకుండా పోయింది. భర్త గోపాల్ చేగుంట పోలీసులకు ఫిర్యాదు చేశాడు.