SRD: స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు ఎవరు అడ్డుకోవద్దని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభుగౌడ్ కోరారు. సంగారెడ్డిలోని సంఘ భవనంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ..రిజర్వేషన్‌తోనే బీసీలు రాజకీయంగా ఎదుగుతారని చెప్పారు. బీసీ అభ్యర్థులు ఎక్కడ పోటీ చేసిన గెలిపించాలని ప్రభుగౌడ్ పేర్కొన్నారు.