AP: దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో జరిగిన ఓ ఇంటర్వ్యూలో Dy స్పీకర్ రఘురామ కృష్ణంరాజు తన విజయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఒక వ్యక్తిగా విజయం సాధించినప్పటికీ, పదవులు, పార్టీ టికెట్ వంటి విషయాల్లో.. ఒక రాజకీయ నాయకుడిగా మాత్రం ఫెయిల్ అయ్యాను’ అని అన్నారు. ప్రజాసేవపై తనకు నమ్మకం లేదని వర్మ అనగా, ఉచిత పథకాల కన్నా ప్రజలకు విద్య, ఆరోగ్యమే ముఖ్యమని RRR పేర్కొన్నారు.