NGKL: కల్వకుర్తి మండలంలోని శ్రీ రమ్య హాస్పిటల్లో కొన్ని రోజుల క్రితం గర్భిణీ ఆసుపత్రిలో జాయిన్ అయింది. ఆపరేషన్ చేసి డాక్టర్లు గర్భిణీ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఆ బాలింతరాలకు బ్లడ్ తక్కువగా ఉందని బ్లడ్ ఎక్కించే సందర్భంలో ఆమె మృతి చెందింది. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీంతో కుటుంబ సభ్యులు శోక సంఘంలో మునిగిపోయారు.