JGL: ఇబ్రహీంపట్నం మండలంలో 17 గ్రామాల్లో 12ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి తిమ్మాపూర్ (ఎస్టీ), అమ్మక్కపేట (ఎస్సీ), కోమటి కొండాపూర్ (ఎస్సీ మహిళ), గోధూరు, ఇబ్రహీంపట్నం 2 (బీసీ మహిళ), ఇబ్రహీంపట్నం 1 కోజన్ కొత్తూరు, డబ్బా (బిసి), యామాపూర్, వర్షకొండ (జనరల్ మహిళ), వేములకుర్తి, ఎర్దండి (జనరల్) రిజర్వేషన్ కేటాయించారు.
Tags :