PDPL: కాల్వ శ్రీరాంపూర్ తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థులు పెద్దపల్లిలో నిర్వహించిన 10 రోజుల బ్యూటీ అండ్ వెల్నెస్ ఇంటర్న్షిప్ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. ఈ శిక్షణ ద్వారా విద్యార్థులు ప్రాక్టికల్ అనుభవాన్ని పొందారు. ప్రిన్సిపల్ అనుముల పోచయ్య విద్యార్థులను అభినందించగా, కో ఆర్డినేటర్ సంద్య సమన్వయం చేశారు.