NLR: కావలి ఎమ్మెల్యే కార్యాలయం నుంచి మద్దూరుపాడు సమీపంలోని SMK కన్వెన్షన్ వరకు శనివారం ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు. శుక్రవారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు ఆటో డ్రైవర్లకు లబ్ది చేకూర్చాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ రూ.15 వేలు అందజేస్తున్నారని తెలిపారు.