సత్యసాయి: సచివాలయంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారాచంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం కేబినెట్ సమావేశం జరిగింది. ఇందులో డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్, మంత్రి నారలోకేశ్, మంత్రి సవిత పాల్గొన్నారు. సమావేశంలో రాష్ట్ర ముఖ్య అంశాలపై చర్చలు జరుపగా, ప్రభుత్వ విధానాల అమలు, విద్య, ఐటీ, ఇతర కీలక రంగాలపై కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.