BHPL: రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ క్రమంలో నూతన మండలమైన గోరికొత్తపల్లిలో ఎంపీపీ, ZPTC స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ పార్టీల నాయకులు, ఆశావాహులు ఈ ఎన్నికలపై దృష్టి సారించారు. ఏ పార్టీ నాయకుడు ప్రజలను పాలించబోతున్నారనే చర్చ ప్రజల్లో ఆసక్తి రేపుతోంది. మరి మీరు ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి.