ATP: తాడిపత్రి CITU కార్యాలయంలో శుక్రవారం 35 మంది కార్మికులకు లేబర్ ఈ-శ్రమ్ కార్డులు నమోదు చేయించినట్లు భవన కార్మిక సంఘం మండల అధ్యక్షుడు రామకృష్ణ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ.. లేబర్ ఈ-శ్రమ్ కార్డుల యొక్క ఉపయోగాలను వారికి వివరించారు. ప్రతి ఒక్క కార్మికుడు తప్పనిసరిగా లేబర్ ఈ -శ్రమ్ కార్డును నమోదు చేసుకోవాలని సూచించారు.