ATP: పెద్దవడుగూరు మండల కేంద్రంలో శుక్రవారం గుంతకల్లు RDO శ్రీనివాసులు పర్యటించారు. ముందుగా మండల తహశీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు రికార్డులను పరిశీలించారు. మండల వ్యాప్తంగా ఉన్న సమస్యలను తహసీల్దార్ ఉష రాణిని అడిగి తెలుసుకున్నారు. సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.