HYD: అందర్నీ ఒకచోట చేర్చేదే అలయ్ బలయ్ అని ఉప్పల్ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ మాజీ ఎమ్మెల్యే NVSS ప్రభాకర్ అన్నారు. దసరా పండుగను పురస్కరించుకుని స్థానిక నేతలు, అభిమానులు మాజీ ఎమ్మెల్యేను కలిసి, ఘనంగా సత్కరించారు. ప్రతి ఏడాది కుటుంబ బంధాల మధ్య, స్నేహితుల మధ్య ఒకరోజు గడపడం మానసిక ఆనందాన్ని, బంధాలను మరింత మెరుగుపరచడానికి దోహదపడుతుందన్నారు.