MBNR: మిడ్జిల్ మండలం దోనూర్ గ్రామానికి చెందిన బాలస్వామి ఇటీవల గుండెపోటుకు గురై మరణించారు. ఈ విషయం తెలుసుకున్న 10వ తరగతి మిత్రులు బాధితురాలి కుటుంబానికి ప్రతినిత్యం అండగా ఉంటామని అన్నారు. అనంతరం కుటుంబ సభ్యులకు రూ.30 వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో పదవ తరగతి మిత్రులు, తదితరులు పాల్గొన్నారు.