ప్రముఖ ఇ-కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్కార్ట్ ‘బిగ్ ఫెస్టివ్ ధమాకా సేల్’ పేరుతో మరో సేల్ తీసుకొచ్చింది. అక్టోబర్ 4 అర్ధరాత్రి 12 గంటల నుంచి ఈ సేల్ అందుబాటులోకి రానుంది. దాదాపు బిగ్ బిలియన్ డేస్ ఆఫర్లే ఇందులోనూ కొనసాగే అవకాశం ఉంది. అక్టోబర్ 8 వరకు ఈ సేల్ కొనసాగుతుంది. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డుపై 10 శాతం డిస్కౌంట్ను ఆఫర్ చేస్తోంది.