KKD: యావత్ భారతదేశంలోని ప్రసిద్ధి చెందిన సామర్లకోట భీమేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయలు చినరాజప్ప కోరారు. భీమేశ్వర స్వామి ఆలయ ట్రస్ట్ బోర్డ్ ఛైర్మన్ కంటే జగదీష్ మోహన్ ఆధ్వర్యంలో నూతన పాలకమండలి సభ్యులు ఎమ్మెల్యే చినరాజప్పను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే చినరాజప్ప వారికి దిశ నిర్దేశం చేశారు.