VZM: విజయనగరం ఉత్సవాలకు ముస్తాబవుతున్న వేడుకలను జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. సేతు మాధవన్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వేధికల వద్ద చేస్తున్న ఏర్పాట్లను వేదికల ఇన్ఛార్జ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు సజావుగా నిర్వహించాలని ఇన్ఛార్జ్ అధికారులను ఆదేశించారు. సనివరంలోపు ఏర్పాట్లు పూర్తి కావాలని ఆదేశించారు.