ASF: కొమురం భీం 85వ వర్ధంతి, కోలాం ఆదివాసీ క్రాంతి వీర్ కుంరం సూరు 28వ వర్ధంతి సందర్బంగా నిర్వహించనున్న కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్స్‌ను ఆసిఫాబాద్ MLA ఎమ్మెల్యే కోవ లక్ష్మి శుక్రవారం క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు. కార్యక్రమాన్ని ఈనెల 7న జోడేఘాట్‌లో నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. వీరుల స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు.
Tags :