AP: సచివాలయంలో CM చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ ముగిసింది. ఆటో, క్యాబ్ డ్రైవర్లకు రూ.15వేలు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ల్యాండ్ఇన్సెంటివ్ ఫర్ టెక్నికల్ హబ్స్తో పాటు జలవనరుల శాఖ పనులకు ఆమోదం లభించింది. అలాగే, కారవాన్ పర్యాటకం, అమృత్ పథకం 2.0 పనులు, అమరావతిలో పనుల కోసం SPV ఏర్పాటుకు సైతం ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకున్నారు.