కృష్ణా: గుడివాడలో బాలోత్సవానికి సంబంధించిన బ్రోచర్ ను బాలోత్సవం అధ్యక్షుడు ఎస్ సుబ్బారావు వారి బృందంతో కలిసి ఎంఈవో బాలాజీ శుక్రవారం ఆవిష్కరించారు.ఎంఈవో మాట్లాడుతూ.. బాలోత్సవం ద్వారా పిల్లల ప్రతిభను వెలికి తీసి, సాంస్కృతికం, సాహిత్యం,కళా రంగాలలో వారిని ప్రోత్సహించడం ప్రధాన లక్ష్యంమన్నారు. బాలోత్సవం అన్ని చిన్నారులకు ఒక వేదికగా ఉపయోగపడుతుందన్నారు.