మేడ్చల్: ఉప్పల్ నియోజకవర్గం డాక్టర్ AS రావు నగర్ డివిజన్ పరిధిలోని జమ్మిగడ్డకు చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ప్రమోద్ తండ్రి రమేశ్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. విషయం తెలుసుకున్న MLA బండారి లక్ష్మారెడ్డి, డివిజన్ సీనియర్ నాయకుడు కాసం మహిపాల్ రెడ్డితో కలిసి వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా రమేశ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని బరోసానిచ్చారు.