NZB: యువత డ్రగ్స్, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పిలుపునిచ్చారు. NZBడివిజన్ పరిధిలోని మోపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రెసిడెన్సీ స్కూల్ మైదానంలో మోపాల్ పోలీసుల ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నీ నిర్వహించారు. యువత డ్రగ్స్, చెడు వ్యసనాలకు దూరంగా ఉంచే ఉద్దేశంతో పోటీలు ఏర్పాటు చేశామన్నారు.