TPT: పిచ్చాటూరు స్టేట్ బ్యాంకు ఎదురుగా ఉన్న MKT కళ్యాణ మండపంలో వాహన మిత్ర కార్యక్రమం శనివారం ఉదయం 10 గంటలకు జరుగుతుందని ఎంపీడీవో మహమ్మద్ రఫీ తెలిపారు. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అధ్యక్షతన ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. నియోజకవర్గంలోని ఎంపీడీవోలు, మీ పరిధిలో లబ్దిపొందిన వాహనమిత్ర లబ్ధిదారులకు సమాచారం చేరవేయాలన్నారు.