WNP” విద్యారంగంలో ఒక కొత్త అధ్యయనం ప్రారంభించేందుకు కేంద్ర క్యాబినెట్లో వనపర్తికి కేంద్రీయ విద్యాలయం మంజూరు కావడం అందుకు కృషి చేసిన ఎమ్మెల్యే మెగా రెడ్డికి కాంగ్రెస్ యువకులు మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. వనపర్తి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ఆయనను కలసి సన్మానించారు. ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని బట్టి జిల్లా ప్రజలందరూ ఆనందం వ్యక్తం చేశారు.