ప్రకాశం: కేంద్ర ప్రభుత్వం ఇటీవల వ్యవసాయ శాఖ పరికరాలపై జీఎస్టీ తగ్గించడం ద్వారా రైతులకు మరింత ప్రయోజనం కలుగుతుందని హనుమంతునిపాడు మండల టీడీపీ అధ్యక్షులు సాని కొమ్ము తిరుపతిరెడ్డి అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మద్దతు తెలుపుతూ ఎమ్మెల్యే ఉగ్ర పిలుపు మేరకు మండలంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించారు.