GNTR: మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో శుక్రవారం హోంమంత్రి వంగలపూడి అనిత ఆధ్వర్యంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా,ఇతర పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇటీవల జరిగిన పోలీస్ నియామకాలు, అప్పా గ్రేహౌండ్స్ ఏర్పాటు, పెండింగ్ బిల్లుల వంటి కీలక అంశాలపై చర్చ జరిగింది. హోంమంత్రి శక్తి టీమ్ కాల్ సెంటర్ పనితీరును పరిశీలించారు.