వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ధ్రువ్ జురెల్ సెంచరీతో చెలరేగాడు. 190 బంతుల్లో 103 పరుగులు చేశాడు. ప్రస్తుతం భారత్ స్కోర్ 117 ఓవర్లకు 394/4గా ఉంది. దీంతో టీమిండియా 232 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. మరో ఎండ్‌లో రవీంద్ర జడేజా 82 పరుగులతో ఉన్నాడు.