VZM: జిల్లా స్థాయిలో ఉత్తమ స్వచ్చత గ్రీన్ అంబాసిడర్లుగా అవార్డు పొందిన గ్రీన్ అంబాసిడర్ల పేర్లను గురువారం జిల్లా కలెక్టర్ రాంసుందరరెడ్డి వెల్లడించారు. వీరిలో తెంటు వలస పంచాయతీ నుంచి బి.భీమయ్య దాసు, చెల్లూరు పంచాయతీ జి.అప్పన్న, చీపురుపల్లి కర్లాం పంచాయతీ బి.అప్పలస్వామి, ఎల్.కోట పోతం పేట పంచాయతీ బోర దేముడు, గజపతినగరం నుంచి డి.మహంకాళి ఎంపికయ్యరన్నారు.