ఆహ్మదాబాద్ వేదికగా WIతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. రెండో రోజు లంచ్ బ్రేక్ సమయానికి భారత్ స్కోర్ 218/3 కాగా ఇప్పటికే 56 రన్స్ ఆధిక్యంలో ఉంది. రాహుల్ 100, జురేల్ 14 పరుగుల వద్ద ఉన్నారు. కాగా విండీస్ తొలి ఇన్నింగ్స్లో 162 పరుగులకే అలౌట్ అయిన సంగతి తెలిసిందే.