W.G: ఉండి మండలం ఉణుదుర్రు గ్రామంలో శుక్రవారం శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు పర్యటించారు. ఈ సందర్భంగా రూ.42.75 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన 1.0 మైక్రో ఫిల్టర్, మంచి నీటి కుళాయిల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రభుత్వ అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.