NLG: సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేశం సతీమణి సుమిత్ర బాయి మిర్యాలగూడలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. ఆమె మృతి పట్ల సీపీఎం నల్లగొండ పట్టణ కమిటీ సంతాపాన్ని తెలిపింది. కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. అంత్యక్రియలు శనివారం ఉదయం MLG లో జరుగుతాయని, పార్టీ శ్రేణులు హాజరై నివాళులర్పించాలని కోరారు.