GNTR: గుంటగ్రౌండ్ సమీపంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైనట్లు కొత్తపేట పోలీసులు శుక్రవారం తెలిపారు. మృతుడి వయస్సు 40 నుంచి 45 సంవత్సరాలు ఉంటుందని చెప్పారు. మృతదేహాన్ని పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చూరీలో భద్రపర్చామని, మృతుడుని గుర్తించిన వారు కొత్తపేట స్టేషన్లో సంప్రదించాలని పోలీసులు సూచించారు.