NLR: నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ స్థానిక 34వ డివిజన్ కొండాయపాలెం గేట్ కూడలి సమీపంలోని అంబేద్కర్ భవన్ ప్రాంగణాన్ని అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ హజరతయ్యతో కలిసి శుక్రవారం పరిశీలించారు.అంబేద్కర్ భవన్లో సభలు, సమావేశాలు, శుభకార్యాలు జరుపుకోవడానికి ప్రస్తుతం ఉన్న మౌలిక వసతులను కమిషనర్ తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.