HYD: కూకట్పల్లి బీజేపీ సీనియర్ నేత, మాజీ మున్సిపల్ ఛైర్మన్ హనుమంతరావును తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ రాంచందర్ రావు కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్యాన్ని తెలుసుకున్న అనంతరం, పార్టీని బలంగా ముందుకు తీసుకెళ్లడానికి చర్చించినట్లుగా తెలిపారు.