JGL: కోరుట్ల పట్టణంలో సాయిబాబా స్వామి వారి ఆలయాలలో శుక్రవారం ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుడి పైన జెండా ఎగురవేసి, అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే, సాయిబాబా కృపతో మన ప్రాంత ప్రజలందరికీ ఆరోగ్యం, సుఖశాంతులు, అభివృద్ధి కలగాలని ఆకాంక్షించారు.