NZB: ఆర్మూర్ మండలం అంకాపూర్‌లో శుక్రవారం దసరా సందర్బంగా ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అలాయ్ బలయ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఎమ్మెల్యేను కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. గ్రామస్థులందరూ కలిసి మెలిసి ఉండాలన్నారు.