TG: నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జరుగుతున్న ‘అలయ్ బలయ్’ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరువుతున్నారు. ఇప్పటివరకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, మంత్రి కోమటిరెడ్డి, జస్టిస్ ఎన్వీ రమణ, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఆర్. కృష్ణయ్య, మందకృష్ణ మాదిగ, సీపీఐ నారాయణ, బ్రహ్మానందం, సుజనా చౌదరి హాజరయ్యారు.