CTR: పేద మధ్య తరగతి వర్గాలకు ఎన్డీయే ప్రభుత్వం సూపర్ గిఫ్ట్ ఇచ్చిందని నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ అన్నారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ నినాదంతో ముద్రించిన కరపత్రాలను నగరిలో శుక్రవారం వ్యాపారులు, ప్రజలకు అందించారు. జీఎస్టీ 2.0 ద్వారా ప్రతి కుటుంబానికి కూడా నెలసరి రూ. 15,000 ఆదా కానుందన్నారు.