HYD: నగరంలోని రక్షణ శాఖ భూములను రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉపయోగించేందుకు అనుమతివ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్‌ను కోరారు. GHMC మేయర్ గద్వాల విజయలక్ష్మి, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని రాజ్ నాథ్‌కు పొన్నం శుక్రవారం అందజేశారు.