HYD: నగరం నుంచి నైజీరియా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తిని బహిష్కరిస్తున్నట్లుగా పోలీసులు ప్రకటించారు. 2019లో అక్రమంగా నేపాల్ గుండా ఇండియాకు చేరినట్లు తెలిపారు. HYD, బెంగళూరు ప్రాంతంలో డ్రగ్స్ సరఫరా ముఠాలతో సంబంధాలు ఉన్నట్లుగా గుర్తించారు. HYDలో FRRO, H-NEW పోలీస్ బృందాలు కలిసి అతనిని బహిష్కరిస్తున్నట్లుగా పేర్కొన్నాయి.