PPM: వైసీపీ ప్రవేశపెట్టిన డిజిటల్ బుక్కు సంభందించిన QR కోడ్ పోస్టర్లను శుక్రవారం మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర సాలూరులో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైసీపీ శ్రేణులను ఇబ్బంది పెట్టే వారికి భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. పార్టీ అధినేత జగనన్న అండగా ఉంటారని పార్టీ శ్రేణులకు భరోసా కల్పించారు.