HYD: అంబర్‌పేటలోని గాంధీ విగ్రహానికి కమలం గుర్తు బొమ్మ వేయడం వివాదాస్పదం అయింది. స్థానికుల వివరాల ప్రకారం.. గాంధీ జయంతి సందర్భంగా నిర్వాహకులు ఆయన విగ్రహానికి రంగులు వేశారు. అయితే బొమ్మ కింది భాగంలో నిర్వాహకులు కమలం గుర్తు బొమ్మను వేయడాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మహాత్ముడికి రాజకీయ రంగు పూలమడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.