NZB: కమ్మర్ పల్లి గ్రామానికి చెందిన ప్రవాస భారతీయుడు గుగ్గిళ్ళ దేవరాజ్, తన సొంత గ్రామానికి సేవ చేయాలనే ఉద్దేశంతో పారిశుద్ధ్య కార్మికులను ఆదుకోవడానికి 4 లక్షల 50 వేల రూపాయలను డిపాజిట్ చేశారు. ఈ డిపాజిట్ ద్వారా వచ్చే వడ్డీ డబ్బులను ప్రతి సంవత్సరం దసరా పండుగ సందర్భంగా గ్రామ కమిటీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు శుక్రవారం అందించారు.