RR: జిల్లాలో 21 ZPTC, 230 MPTC, 526 గ్రామపంచాయతీలు, 4,668 వార్డులకు మలి విడతలో ఎన్నికలు నిర్వహించనుంది. ఇందుకు ఎన్నికల కమిషన్ 12 విభాగాలను ఏర్పాటు చేసింది. వీటికి ఒక్కో నోడల్ అధికారిని నియమించింది. అయితే పోలింగ్ కీ ఎంతమంది సిబ్బంది అవసరం? ఓటింగ్ లో ఎవరు పాల్గొనాలి? కౌంటింగ్ లో ఎవరు పాల్గొనాలి? తదితర పనుల పర్యవేక్షణకు మానవ వనరుల విభాగాన్ని ఏర్పాటు చేసింది.