TG: HYDలోని HICCలో జీటో కనెక్ట్ ఎగ్జిబిషన్‌ను రక్షణమంత్రి రాజ్‌నాథ్ ప్రారంభించారు. జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్(జీటో) ఆధ్వర్యంలో 3 రోజులు జరిగే ఈ ఎగ్జిబిషన్లో 600కుపైగా స్టాల్స్ ఉన్నాయి. వాణిజ్య నెట్వర్కింగ్, స్టార్టప్‌ల ప్రోత్సాహం లక్ష్యంగా పెట్టుకున్న దీనికి 2 లక్షల మందికిపైగా సందర్శకులు వస్తారని అంచనా వేశారు.