WIతో జరుగుతున్న తొలి టెస్టులో భారత ఓపెనర్ KL రాహుల్ సూపర్ సెంచరీ చేశారు. 12 ఫోర్లతో KL తన 11 శతకం పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం భారత్ స్కోర్ 212/3 కాగా 51 రన్స్ అధిక్యంలో కొనసాగుతోంది. మరో ఎండ్లో ధ్రువ్ జురెల్(9) ఉన్నాడు. అంతకుముందు గిల్ హాఫ్ సెంచరీ వద్ద వెనుదిరిగాడు.